Checked elsewhere / FACTLY

“‘ప్రభుత్వం జన్‌ధన్ బ్యాంకు అకౌంట్ దారులందరికి 5,000 రూపాయలు జమచేస్తుంది, ఇప్పటికే 20 కోట్ల ఎకౌంట్లలో ఈ డబ్బు జమచేసింది’”
Social media posts Claim dated 14 Apr 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల జన్‌ధన్ ఎకౌంట్లలో రూ. 5,000 జమ చేయలేదు. సాధారణంగా జన్‌ధన్ అకౌంట్ ఉన్నవారు రూ. 5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో లోన్ పొందవచ్చు, ఈ సదుపాయాన్ని 2018లో రూ. 10,000లకు పెంచారు. ఐతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా పొందగలిగే ఈ రూ. 5,000లను, కేంద్ర ప్రభుత్వం అందరి జన్‌ధన్ ఎకౌంట్లలో రూ. 5,000 జమ చేస్తుందని తప్పుగా అర్ధంచేసుకున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 April 2021. FACTLY (India) looked into it and published its finding on 16 March 2021. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.