Checked elsewhere / FACTLY

“ఇండోనేషియాలోని బాలీ సముద్రంలో ఉన్న 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయం వీడియో అని AI వాడి జనరేట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు”
Social media posts Claim dated 22 May 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇది AI ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని mbaiarts అనే ఆర్టిస్ట్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. 5,000 సంవత్సరాల నాటి శ్రీ మహా విష్ణు దేవాలయాన్ని ఇండోనేషియా సముద్రంలో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 May 2025. FACTLY (India) looked into it and published its finding on 23 May 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.