“మిగితా వాటి కంటే దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనది”
What FACTLY found
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో చూడవొచ్చు. 501.V2 స్ట్రెయిన్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని ప్రాధమిక అధ్యయనాల్లో తెలిసిందని, అయితే ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 January 2021. FACTLY (India) looked into it and published its finding on 7 January 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=188428619652491
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.