Checked elsewhere / FACTLY

“నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 53 ఎకరాల భూమి విక్రయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ బహిరంగ వేలం నిర్వహించనుంది”
Social media posts Claim dated 27 May 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇదే విషయంపై Factly నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం EO(కార్యనిర్వాహణాధికారి)ని సంప్రదించగా, ఆయన ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, ఆలయానికి చెందిన 53 ఎకరాల 24 గుంటల వ్యవసాయ భూమిని కౌలు ఇవ్వడానికి మాత్రమే దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు, అందుకు సంబంధించిన ప్రకటన ప్రతిని షేర్ చేశారు. అలాగే, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పోస్టులపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని నల్గొండ రొండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 May 2024. FACTLY (India) looked into it and published its finding on 30 May 2024, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.