“మోదీ బ్రిటన్లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు; ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది, మొదలైన పలు మోదీ సాధించిన విజయాలు”
What FACTLY found
018లో బ్రిటన్లో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి కామన్వెల్త్ చైర్-ఇన్-ఆఫీస్ గా అప్పటి బ్రిటన్ ప్రధాని తెరెసా మే వ్యవహారించారు, మోదీ కాదు. 2020లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ 184 వోట్లతో ఎన్నిక కాగా, మెక్సికో 187 వోట్లతో ఎన్నికైంది. 2011-12లో భారత్ భద్రతా మండలికి ఎన్నికైన అన్ని దేశాలకన్నా ఎక్కువగా 187 వోట్లు సాధించింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2020లో భారతదేశం నాల్గవ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది, ఈ ఇండెక్స్ కేవలం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కేవలం 26 దేశాలకు మాత్రమే...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.