Checked elsewhere / FACTLY

“ఐఐటీ మణిపూర్ విద్యార్థి అయిన రీతురాజ్ చౌదరి గూగుల్‌ను 53 సెకన్ల పాటు హ్యాక్ చేసి వారికి రిపోర్టు చేసాడు. ఇందుకుగాను ఆ సంస్థ తనకు 3.66 కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగం ఇచ్చింది”
Social media posts Claim dated 29 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

రీతురాజ్ చౌదరి గూగుల్‌ను హ్యాక్ చేయలేదు. అతను కేవలం ఒక బగ్‌ని రిపోర్టు చేసాడు. అలాగే, తనకు గూగుల్ నుంచి ఎలాంటి జాబ్ ఆఫర్ రాలేదని తన లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 2022లో మొదటిసారి ఈ వార్త వైరల్‌ అయింది. ఆ సమయంలోనే రీతురాజ్ ఇది ‘ఫేక్ న్యూస్’ అని చెప్పాడు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.