Checked elsewhere / FACTLY

“భారతదేశంలో అబ్దుల్ అనే వ్యక్తి ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు, అన్నదమ్ములతో కలుపుకొని మొత్తంగా 150 మందితో చిన్న కాలనీనే తయారుచేశాడు”
Social media posts Claim dated 12 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బలూచిస్తాన్‌కు చెందిన ఒక కుటుంబం. ఆరు సార్లు పెళ్లి చేసుకొని, 54 మంది పిల్లలకు తండ్రి అయిన అబ్దుల్ మజీద్ మెంగల్, 2022లో గుండె పోటుతో మరణించారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.