Checked elsewhere / FACTLY

“సౌదీ అరేబియా, పాకిస్తాన్ లేదా 56 ఇస్లామిక్ దేశాలలో జరిగే ఏదైనా ఎన్నికలలో హిందువులకు ఓటు వేసే హక్కు లేదు.”
Social media posts Claim dated 26 Apr 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పాకిస్థాన్, బంగ్లాదేశ్, సూడాన్, ఒమన్ వంటి పలు ఇస్లామిక్ దేశాలలో ముస్లింలు కానీ వారికి (మైనారిటీలకు) కూడా ఓటు హక్కు ఉంది. అలాగే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల పార్లమెంట్ లో హిందువులు ఎంపీలుగా కూడా ఉన్నారు. చాలా వరకు ఇస్లామిక్ దేశాలలో పాలన రాజులు ద్వారానే ఇంకా సాగుతుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ మొదలనవి అక్కడ కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే జరుగుతాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.