Checked elsewhere / FACTLY

“స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు 57 డెల్‌ (నొప్పిని కొలిచే యూనిట్) నొప్పిని భరిస్తుంది; ఆ నొప్పి 20 ఎముకలు ఒకేసారి విరిగినప్పుడు వచ్చేంత నొప్పితో సమానం”
Social media posts Claim dated 4 Sep 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

1948లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, ‘డోల్’ అనేది నొప్పిని కొలిచే యూనిట్. ‘డోల్ స్కేల్’ నొప్పి స్థాయిలను అంచనా వేస్తుంది. ఈ స్కేల్‌ ప్రకారం ఒకరు అనుభవించగల గరిష్ట నొప్పి స్థాయి 10.5 వద్ద ఉంటుంది. పురుషులు మరియు స్త్రీలకు సంబంధించి పోస్ట్‌లో పేర్కొన్న నొప్పి విలువలు డోల్ స్కేల్‌లో గరిష్ట స్థాయికి మించి ఉన్నందున అవి సాధ్యం కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.