Checked elsewhere / FACTLY

“574.8 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న జర్మన్ బుల్లెట్ ట్రైన్ యొక్క దృశ్యాలు”
Social media posts Claim dated 12 May 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2007లో ఫ్రాన్స్‌కు చెందిన V150 అనే పేరు గల రైలు గంటకు 574.8 కిలో మీటర్ల రికార్డు వేగాన్ని అందుకున్న సమయంలో ఈ వీడియోని చిత్రీకరించారు. ఈ రైలు పరిశోధనలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్మించబడినది. జపాన్‌కు చెందిన L0 (A07) రైలు 2015లో ప్రయోగాత్మక ట్రాక్‌పై గంటకు 603 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి అత్యంత వేగంగా ప్రయాణించిన రైలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. అయితే, ప్రస్తుతం వివిధ దేశాలలో నడిచే హై స్పీడ్ రైళ్లు అత్యధికంగా గంటకు 300- 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.