Checked elsewhere / FACTLY

“చైనాలోని వుహన్ లో 5G నెట్వర్క్ మొదలు పెట్టడం వల్లే చాలా మంది చనిపోయారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ మరియు హై ఫ్రీక్వెన్సీ 5G కలిసి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ కరోనా ఎఫెక్ట్’ సంభవించింది.”
Social media posts Claim dated 17 Aug 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

5Gలో మిగతా టెక్నాలజీలో వాడిన ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వాడతారు, సాధారణంగా ఎక్కవ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరంలోని టిష్యూలోకి తక్కువ చోచ్చుక పోతుంది. SARS-CoV-2 (కోవిడ్-19) మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కాదు. ‘ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’ చేప్తున్న దాని ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల స్వల్పంగా శరీర వేడి పెరుగుతుంది కాని ఆ వేడి ఊపిరి తిత్తులను తాకదు. WHO కూడా ఇదే చెప్తుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 August 2020. FACTLY (India) looked into it and published its finding on 21 August 2020, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.