“అరుణాచల్ ప్రదేశ్‌లోకి 60 కిలోమీటర్ల మేర చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చొరబడినప్పటి దృశ్యాలు.”
Social media posts
Claim dated 6 Jul 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబాటును చూపడం లేదు.ఇది మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలను చూపుతుంది. మొదటి క్లిప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు సంబంధించినది కాగా, రెండవ క్లిప్ అస్సాం రైఫిల్స్‌ను చూపుతుంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1416098233876449
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.