“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు”
Social media posts
Claim dated 6 Nov 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 November 2024. FACTLY (India) looked into it and published its finding on 20 November 2024, 14 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/Siliveru.Anilkumar/posts/pfbid02GyEfnCqHGE4K84HhE5N31HVYTuZKJwHi…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.