Checked elsewhere / FACTLY

“ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది”
Social media posts Claim dated 5 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయలేదు. 2023 జనవరి నెలలో ఒక ఫేక్ ఆర్డినెన్స్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు, ఈ వార్తా పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెకింగ్ వింగ్ ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.