Checked elsewhere / FACTLY

“నా 65ఎళ్ల జీవితకాలంలో మోదీ లాంటి నిజాయితీ పరుడైన రాజకీయవేత్తను చూడలేదు – బిల్ గేట్స్”
Social media posts Claim dated 19 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వ్యాపారవేత్త బిల్ గేట్స్ భారత ప్రధాని మోదీని గతంలో పలుసార్లు ప్రశంసించారు. భారత దేశంలో ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పైన ప్రాధాన్యత చూపుతూ మోదీ భారత దేశాన్ని అభివృద్ధి పథాన నడుపుతున్నారు అని బిల్ గేట్స్ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొనియాడారు. కానీ పోస్టులో చెప్తున్నట్లుగా తన జీవితకాలంలో మోదీ లాంటి నిజాయితీ పరుడైన రాజకీయవేత్తను చూడలేదని ఆయన అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 January 2023. FACTLY (India) looked into it and published its finding on 20 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.