“ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) ని సుప్రీం కోర్టు రద్దు చేసినందున ఇష్టం వచ్చిన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టొచ్చు. పోలీసులు అరెస్ట్ చేయలేరు.”
Social media posts
Claim dated 28 Jul 2020.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
IT చట్టంలోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసింది; తాజాగా కాదు. అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయలేరు. ఎందుకంటే, ఇంకా వేరే చట్టల్లో వివిధ సెక్షన్ల కింద సోషల్ మీడియాలో ఆ చట్టాలకి విరుద్ధంగా పోస్ట్ చేస్తే, పోలీసులు అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.