“భగవద్గీతను 6,7 తరగతులలో పాఠ్యాంశంగా మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలను పాఠ్యాంశంగా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంది అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటులో పేర్కొన్నారు”
What FACTLY found
భగవద్గీత ప్రస్తావన 6,7 తరగతుల NCERT పుస్తకాలలో ఇప్పటికే ఉందని మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. అయితే, భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చడానికి NCERT కసరత్తు చేస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. కానీ పోస్టులో చెప్పినట్లుగా 6, 7 తరగతుల NCERT పుస్తకాలలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తున్నట్లు ఆమె చెప్పలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 March 2023. FACTLY (India) looked into it and published its finding on 15 March 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.