Checked elsewhere / FACTLY

“ఇటీవల 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్”
Social media posts Claim dated 15 Nov 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

‘7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే టైటిల్‌తో దైనిక్ భాస్కర్ ప్రచురించిన ఆర్టికల్ మూడేళ్ళ క్రితంది. 2018లో ఈ వార్త ప్రచురించారు, ఇటీవల కాదు. 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్ అంటూ ఇటీవల ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.