Checked elsewhere / FACTLY

“తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేరళ నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న రూ. 750 కోట్ల నగదును గద్వాల్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు”
Social media posts Claim dated 20 Oct 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

జోగుళాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర పోలీసులకు పట్టుబడ్డ ఈ రూ. 750 కోట్ల నగదు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌కు సంబంధించినదని ఎన్నికల అధికారులు నిర్ధారించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళ నుండి తెలంగాణలోని తమ బ్యాంకులకు డబ్బుని తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో ఈ బండిని సీజ్ చేసినట్టు తెలిసింది. రూ. 750 కోట్లతో పట్టుబడ్డ ఈ కంటైనర్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 October 2023. FACTLY (India) looked into it and published its finding on 20 October 2023. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.