Checked elsewhere / FACTLY

“కేరళ వరద పరిస్థితికి చలించి తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసిన క్రిస్టియానో రొనాల్డో”
Social media posts Claim dated 20 Aug 2018.
FACTLY rated thisFALSE

What FACTLY found

క్రిస్టియానో రొనాల్డో కేరళ వరద పరిస్థితికి చలించి తన వంతుగా 77 కోట్లు విరాళం అందచేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. న్యూస్ ఆర్టికల్స్ లో గానీ, క్రిస్టియానో రొనాల్డో యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌లో గానీ కేరళకు విరాళం ఇచ్చినట్టు ఎటువంటి సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 August 2018. FACTLY (India) looked into it and published its finding on 23 August 2021, 1099 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.