“ప్రధాని మోది గారి మన్ కి బాత్ రేడియో కార్యక్రమం వల్ల 797 కోట్ల ప్రజల సొమ్ము పోయింది”
What FACTLY found
Ministry of Information and Broadcasting మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్య సభలో ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం, 2014 నుండి 2021 వరకు మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల సుమారు 30 కోట్ల ఆదాయం సమకూరింది. RTI activist వివేక్ పాండేకి RTI ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం 2022 అక్టోబర్ వరకు ఈ ఆదాయం సుమారు 33కోట్లు. ఇదిలా ఉండగా, మన్ కీ బాత్ ఒక్కో ఎపిసోడుకి అయ్యే ఖర్చు 8.3 కోట్లు కాదని, అది ఇప్పటివరకు ఆ కార్యక్రమం యొక్క యాడ్స్ కోసం అయిన ఖర్చు అని PIB FactCheck తమ ట్విట్టర్ ద్వారా పేర్కొనింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 May 2023. FACTLY (India) looked into it and published its finding on 2 May 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.