“80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం కురుక్షేత్ర నగర సమీపంలో బయటపడింది.”
Social media posts
Claim dated 19 Aug 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో చూపిస్తున్నది నిజమైన అస్థిపంజరం కాదు. డిజిటల్ ఫోటోషాప్ ద్వారా సృష్టించబడిన అస్థిపంజరం. ‘Size matters 4’ అనే ప్రాజెక్ట్ కొరకు ‘Whitmath57’ అనే అమెరికాకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ఈ ఫోటోను సృష్టించి ‘DesignCrowd’ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు విశ్లేషణలో తెలిసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=2672216546349705&set=a.1513528195551885&type=3&th…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.