“లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ “80 శాతం అత్యాచారాలకు మహిళలే కారణం. భారతదేశంలో అత్యాచారాలు జరుగుతాయి, కానీ ‘భారత్’లో అత్యాచారాలు జరగవు” అని అంటున్న వీడియో.”
What FACTLY found
ఈ వీడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో రాహుల్ గాంధీ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వారి అభిప్రాయాలను రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే, వైరల్ వీడియోలో ఆయన ఎవరి వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారో చెప్పిన భాగాన్ని తొలగించి, ఆ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ స్వయంగా చేసినట్లుగా చూపించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 August 2026. FACTLY (India) looked into it and published its finding on 29 August 2026, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reels/Dcd3TIGzPf4/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.