Checked elsewhere / FACTLY

“ఈ కారు చెక్కడాలు భారతదేశంలోని ఒక దేవాలయంలోవి, అవి 800 ఏళ్ళ క్రితమే చెక్కారు , పాశ్చాత్య దేశాల సంస్కృతి పుట్టక ముందే ఇవి చేసారు.”
Social media posts Claim dated 29 Aug 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో చూపిస్తున్నది ఇండోనేషియా దేశంలోని బాలీలో ఉన్న ‘పురా దలేమ్ జాగరాగా ఆలయం’. దీనిలో విమానాలు, సైకిళ్లు, కార్లు, తుపాకులు మరియు ఇతర ఆధునిక వస్తువుల ప్రత్యేకమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం మొదలు 12వ శతాబ్దంలో నిర్మించబడింది, అయితే 1848 యుద్ధం సమయంలో ధ్వంసమైంది. 1865లో దీన్ని పునర్నిర్మించిన్నప్పుడు ఆలయ గోడలపై ఆధునిక ఆవిష్కరణలు అయిన కారు, విమానాలు, సైకిల్ మొదలైనవి చెక్కారు . అంటే ఈ శిల్పాలు సుమారు 150 సంవత్సరాల పాతవే.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 August 2024. FACTLY (India) looked into it and published its finding on 30 August 2024, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.