Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 86 స్థానాల్లో బీజేపీ కూటమి కేవలం 2 వేల లోపు ఓట్ల మెజారిటీతో గెలిచింది”
Social media posts Claim dated 13 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను అభ్యర్థులు 2000లోపు ఓట్ల తేడాతో గెలిచిన స్థానాలు కేవలం 29 మాత్రమే, 86 స్థానాలు కాదు. 200లోపు ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు ఒక్కటి కూడా లేవు. 500 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్ధులు గెలిచిన స్థానాలు 11 కాగా, 4 స్థానాల్లో 500-1000 మధ్య ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 14 స్థానాలలో అభ్యర్థులు 1000-2000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒకవేళ ఈ స్థానాలలో బీజేపీ ఓడిపోయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ దానికి ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 March 2022. FACTLY (India) looked into it and published its finding on 14 March 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.