“ఈ వీడియోలో రుబీనా బేగంను ఢిల్లీ పోలీసులు 9 మార్చి 2026న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఒక వీధిలో అదుపులోకి తీసుకున్నట్లు చూపిస్తుంది.”
Social media posts
Claim dated 10 Mar 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
12 నవంబర్ 2025న గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్‌లో కూల్చివేత చర్యలపై ప్రజలు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో ఒక ముస్లిం మహిళను అధికారులు జుట్టు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తుంది. దీనికి, ఢిల్లీలో జరిగిన తరుణ్ హత్యకు సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 March 2026. FACTLY (India) looked into it and published its finding on 12 March 2026, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1446715123480079
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.