“ఇటీవల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ కాపాడుతున్న దృశ్యాలు.”
What FACTLY found
ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని సుభాన్ అనే జేసీబీ ఆపరేటర్ ధైర్యంగా తన జేసీబీతో వంతెనపైకి వెళ్ళి రక్షించిన మాట నిజమే. అయితే, ఈ వీడియోలోని దృశ్యాలు ఈ సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2024లో సౌదీ అరేబియాలోని అసిర్ ప్రావిన్స్‌లోని బిషా ప్రాంతంలో వరదలో చిక్కుకున్న కొంతమంది యువకులను అయద్ బిన్ దగాష్ అల్ అక్లాబి అనే వ్యక్తి తన బుల్డోజర్‌తో రక్షించించే దృశ్యాలను చూపుతుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 September 2024. FACTLY (India) looked into it and published its finding on 4 September 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.