“సాక్షి, అరబిందో సంస్థలకు మధ్య జరిగిన లావాదేవిలలో ఏ తప్పు జరగలేదని నిర్ధారిస్తు కోర్టు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలోని 9వ కేసుని కొట్టేసింది”
Social media posts
Claim dated 15 Nov 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఆరబిందో ఫార్మ కంపెనీని జత చేస్తూ పెట్టిన కేసుని సీబీఐ కోర్టు ఇంకా కొట్టేయలేదు. వై.ఎస్.జగన్ సంస్థలకు, అరబిందో సంస్థలకు మధ్య లావాదేవిలకు సంబంధించి సీబీఐ పెట్టిన కేసు యొక్క చివరి హియరింగ్ ఇటీవల 11 నవంబర్ 2021 నాడు జరిగింది. ఈ కేసు తదుపరి హియరింగ్ 18 నవంబర్ 2021 నాడు జరుగనుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.