Checked elsewhere / FACTLY

“టెలికాం కంపెనీలు 92 వేల కోట్ల బకాయిలు ఎగవేత నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు”
Social media posts Claim dated 18 Jun 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కేంద్ర ప్రభుత్వానికి, టెలికాం కంపెనీలకు మధ్య అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) విషయంలో జరుగుతున్న కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన తీర్పుకి వ్యతిరేకంగా డిపార్టుమెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) లోని ఒక డెస్క్ అధికారి అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్, ఇతర అధికారులకు రాసిన లేఖపై స్పందిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేసారేగానీ, టెలికాం కంపెనీలు బకాయిలు ఎగవేయడానికి మోదీ ప్రభుత్వం మద్దతిచ్చిందన్న ఆరోపణపై కాదు. పైగా సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి 2031 వరకు గడువునిచ్చింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.