Checked elsewhere / FACTLY

“భారతదేశంలో వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్న ఆస్తుల మొత్తం విస్తీర్ణం (9.40 లక్షల చ.కి.మీ) పాకిస్థాన్ మొత్తం వైశాల్యం (8.81 లక్షల చ.కి.మీ) కంటే ఎక్కువ.”
Social media posts Claim dated 10 Nov 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి 9.4 లక్షల ఎకరాలు, వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నట్లుగా 9.40 లక్షల చదరపు కిలోమీటర్లు కాదు. 9.4 లక్షల ఎకరాలు సుమారు 3,804 చదరపు కిలోమీటర్లకు సమానం. ఇది పాకిస్థాన్ మొత్తం వైశాల్యం కంటే చాలా తక్కువ.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.