“కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలని వంద రూపాయిలు తగ్గించింది”
FACTLY says: వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డొమెస్టిక్ (ఇంట్లో ఉపయోగించే) గ్యాస్ సిలిండర్ల ధరలలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదు.