Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Jul 2025IndiaTelugu
Social media posts

“జూన్ 2025లో చైనాలో వచ్చిన వరదలకు సంబంధించిన వీడియోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని కొన్ని దృశ్యాలు జూన్ 2025లో చైనాలో వచ్చిన వరదలకు చూపుతున్నప్పటికీ, మిగతా వీడియో క్లిప్పులు గతంలో జపాన్, భారత్, టర్కీ వంటి దేశాలలో వచ్చిన వరదలకు సంబంధించినవి

Checked by Youturn3 Jul 2025IndiaTamil
Social media posts

“பங்களாதேசில் 43 வருடம் ஆசிரியராக பணிபுரிந்த சிறுபான்மை ஹிந்து ஆசிரியருக்கு அந்த நாட்டு பெரும்பான்மை பாயானுங்க சார்பில் நடத்தபட்டபிரிவு உபசார விழா இந்தியாவில் எந்த சிறுபான்மை இஸ்லாமிய ஆசிரியர்க்கும் இந்த கொடுமை நடந்தது இல்லை வந்த பின் வருந்துவதை விட வரும் முன் காப்பாதே சிறந்தது”

Youturn rated this: false
Checked by FACTLY3 Jul 2025IndiaTelugu
Social media posts

“హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 1 జూన్ 2019న అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి తయారు చేసిన AI-వీడియో. ఆరోజు తనపై ఒక కోతి దాడి చేసినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు.

Checked by FACTLY3 Jul 2025IndiaTelugu
Social media posts

“నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి సింహం రాగా, అతను వెంటనే భయంతో పారిపోతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Checked by FACTLY3 Jul 2025IndiaTelugu
Social media posts

“తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను టీటీడీ/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది, అందుకు సంబంధించిన వివరాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను టీటీడీ/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది అనే వార్తలో ఎటువంటి నిజంలేదు. ఈ వార్త ఫేక్ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పత్రిక ప్రకటనలో, X(ట్విట్టర్) పోస్ట్‌లో స్పష్టం చేసింది. ఈ వ…

Checked by FACTLY2 Jul 2025IndiaTelugu
Social media posts

“26 జూన్ 2025న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో హకీమ్ సలావుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దొరికిన అక్రమ తుపాకీలు, క్యాష్, బుల్లెట్ కార్ట్రిడ్జ్‌లను చూపిస్తున్న ఫోటో, వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ అవుతున్న ఫోటో, వీడియో రెండూ, 26 జూన్ 2025న హకీమ్ సలావుద్దీన్ ఇంట్లో పోలీసులు అక్రమ ఆయుధాలు పట్టుకోక ముందు నుంచే ఇంటర్నెట్లో ఉన్నాయి

Checked by FACTLY2 Jul 2025IndiaTelugu
Social media posts

“ఉచితంగా కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం ఉన్న సిమ్ లేని ఫోన్‌ని ప్రపంచంలోనే మొదటిగా ఒక నమీబియా యువకుడు తయారు చేశాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016లో నమీబియాకి చెందిన సైమన్ పెట్రస్ అనే విద్యార్థి రేడియో తరంగాలను ఉపయోగించి కొద్ది దూరం వరకు కాల్స్ చేయలిగే పరికరాన్ని తయారు చేశాడు. అయితే, మే 2025 నాటికి ఈ పరికరానికి సాంకేతిక, చట్టపరమైన కారణాల వల్ల పేటెంట్ రాక ఉత్పత్తి జరగలేదు. …