Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY16 Feb 2021IndiaTelugu
Social media posts

“అరవింద్ కేజ్రీవాల్ తో ‘టూల్‌కిట్’ కేసులో నిందితురాలు నికిత జేకబ్ ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్నది నికిత జేకబ్ కాదు. తను ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అంకిత షా. ఆ ఫోటోని అంకిత షా 2019 లో పోస్ట్ చేసింది

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931లో ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఉరి తీశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను ఉరి తీసింది 23 మార్చి 1931న , పోస్టులో చెప్పినట్టు ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు. అంతేకాదు, వారికి ఉరి వేస్తూ కోర్టు తీర్పు కూడా 07 అక్టోబర్ 1930 న ఇచ్చింది.

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“రాజ్యాంగంలోని ఆర్టికల్ 30ఏ ప్రకారం హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు”

FACTLY rated this: FALSE

FACTLY says: అసలు రాజ్యాంగంలో ‘30ఏ’ అనే ఆర్టికలే లేదు. అంతేకాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 (1, 1A మరియు 2) కూడా మైనారిటీల హక్కులకు (‘Right of minorities to establish and administer Educational institutions’) సంబంధించినది.

Checked by Vishvas News15 Feb 2021IndiaTamil
Social media posts

“விவசாயிகள் இயக்கத்தில் ஜிகாதி ஓவைசியின் மேடையில் இருந்து பாகிஸ்தான் ஜிந்தாபாத் கோஷங்களை எழுப்பியவர் என்ன பயன்?”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இந்த வைரல் பதிவு தவறானது. ஒவைசியின் நிகழ்வில் பாகிஸ்தானுக்கு ஆதரவாக சர்ச்சைக்குரிய முழக்கத்தை எழுப்பிய பெண் அமுல்யா லியோனா. விவசாயிகள் போராட்டத்தில் பங்கேற்ற பெண் வளர்மதி.

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“దేశ సైనికులకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ మధ్య వ్యత్యాసాన్ని ఫోటోల్లో చూడవొచ్చు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లోని రెండు ఫోటోలు నిజమే. అయితే, మన్మోహన్ సింగ్ కుర్చీలో కూర్చొని కింద కూర్చున్న జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోని మరియు నరేంద్ర మోదీ నిల్చొని జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోలను ఇంటర్నెట్ లో చూడవొచ్చు. కావున, తమకు వీలుగా ఉన్న ఫోటోలను ఎంచుకొని…