“హోంమంత్రి అమిత్ షా పైన ఒక కోతి దాడి చేస్తున్న వీడియో.”
FACTLY says: ఇది 1 జూన్ 2019న అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి తయారు చేసిన AI-వీడియో. ఆరోజు తనపై ఒక కోతి దాడి చేసినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు.