“పశ్చిమ బెంగాల్లో ఉన్న పులుల సంత (మార్కెట్)కు సంబంధించిన దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియో నిజమైన పులుల సంతను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో గూగుల్ ‘Veo’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.