Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY4 Nov 2020IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఫ్రీ రైడ్ స్కీం ఆరంభించబోతుందని చెప్తూ ఈ సౌకర్యం పొందాలంటే ‘1091’ లేదా ‘7837018555’ నెంబర్లకు కాల్ చేయాలి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1091 మరియు 7837018555 హెల్ప్ లైన్ నెంబర్లు పంజాబ్ లోని లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన ‘ఫ్రీ రైడ్’ స్కీంకి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ లో మహిళల మరియు వృద్దుల భద్రత కోసం ఫ్రీ రైడ్ ఫెసిలిటీ ముందునుండే ఉంది. ఐతే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫెస…

Checked by FACTLY4 Nov 2020IndiaTelugu
Social media posts

“ఫ్రాన్స్ లో మొహమ్మద్ ప్రవక్త కార్టూన్లు క్లాస్ రూమ్ లో ప్రదర్శించిన టీచర్ తల నరికి హత్య చేసిన వ్యక్తిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2019లో ఫ్రాన్స్ లో చేతిలో కత్తులతో గొడవ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటిది. ఈ వీడియో కి ఇటీవల ఫ్రాన్స్ లో టీచర్ తల నరికేసిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదు. పైగా ఫ్రాన్స్ లో టీచర్ తల నరికిన వ్యక్తి ఆ రోజే పోలీసుల కాల్పుల్లో చనిపోయా…

Checked by FACTLY4 Nov 2020IndiaTelugu
Social media posts

“బ్రెజిల్ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు దోచుకున్న అవినీతి సొమ్ముని ప్రజల సందర్శనకి పెట్టిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న డబ్బు బ్రెజిల్ లోని కురిటిబా నగరంలో “Federal Police – The Law is for Everyone” అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ఫేక్ కరెన్సీ. ఈ సినిమా ‘operation Car Wash’ అనే బ్రెజిల్ స్పెషల్ పోలీస్ ఆపరేషన్ ఆధార…

Checked by Youturn4 Nov 2020IndiaTamil
Social media posts

“பிராமணர்களை விட தாழ்ந்த வர்ணத்தில் பிறந்த ஒருவரை வாக்கரசியலுக்காக கைக்கூப்பி வணங்காமல் பிராமண குலப் பெருமையை காத்த ஸ்ரீமான் ஹெச்.ராஜா அவர்களை தமிழ்நாடு பிராமணர்கள் சங்கம் மனமுவந்து பாராட்டுகிறது – தமிழ்நாடு பிராமின் சங்கம்(தாம்பிராமின்).”

Youturn rated this: Fake
Checked by FACTLY4 Nov 2020IndiaWar and conflict
Social media posts

“Photo of an injured Indian army soldier”

FACTLY rated this: FALSE

FACTLY says: Man in the photo is Russian Special forces officer Maxim Razumovsky, not the Indin soldier. In 2004, Maxim Razumovsky died while rescuing school children from a terrorist seized school in Beslan. This photo was shot dur…

Checked by FACTLY3 Nov 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణలో కలకలం రేపుతున్న మహిళల మిస్సింగ్ కేసులు, 4 రోజుల్లోనే 206 కేసులు నమోదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నాలుగు రోజుల్లో 250 కి పైగా మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయిన మాట వాస్తవమే అయినా, ఆకస్మికంగా ఇప్పుడు తెలంగాణ లో కలకలం రేపే అంతగా మిస్సింగ్ కేసులు పెరిగిపోలేదు. అక్టోబర్ 2020 నెలలో 1425 మిస్సింగ్ కేసులు నమోదు అయిన్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస…

Checked by Vishvas News3 Nov 2020IndiaTelugu
Social media posts

“సిబిఎస్‌ఇ సిలబస్‌లో 50 శాతం తగ్గించింది”

Vishvas News rated this: FALSE

Vishvas News says: సిబిఎస్‌ఇ సిలబస్‌ను 50 శాతానికి తగ్గించిందని పేర్కొన్న పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ ఏడాది జూలైలో సిబిఎస్‌ఇ సిలబస్‌ను 30 శాతం తగ్గించి, అదనంగా మరో 20 శాతం తగ్గించాలని యోచించింది, అయితే ఈ కథనం పోస్ట్‌ చేసే సమయానికి ఆ నిర్ణయం ఖరా…

Checked by FACTLY3 Nov 2020IndiaTelugu
Social media posts

“బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. ఇదే ఫోటోని ఒక యూసర్ 2017లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోకి బీహార్ లో జరుగబోతున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు

Checked by Fact Crescendo3 Nov 2020IndiaHindi
Social media posts

“बैकुंठपुर के दूसरे चरण के चुनावों से पूर्व एक रा.ज.द नेता की गाडी को पुलिस ने पकड़ लिया है, गाड़ी में भरी मात्रा में पैसे मिले हैं जिन्हें बैकुंठपुर के मतदाताओं में बाँटने के लिए ले जाया जा रहा था”

Fact Crescendo rated this: False