Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో నిందితుడైన సందీప్ ఠాకూర్ తండ్రికి BJP నేతలతో సంబంధం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రయాగ్ రాజ్ కి చెందిన BJP నేత, ఇతనిపై అత్యాచారం కేసు రిజిస్టర్ అయింది , కానీ ఇతనికి హత్రాస్ రేప్ కి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె షూటర్ శ్రేయాసి సింగ్ BJPలో చేరారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ బీహార్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు. ఐతే తనకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. అసలు మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి…

Checked by Vishvas News6 Oct 2020IndiaTelugu
Social media posts

“కరోనావైరస్ కారణంగా, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి మరియు దీని కారణంగా విద్యార్థుల విద్య ప్రభావితమైంది, అందుకే మేము విద్యార్థులందరికీ ఉచిత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాము.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: కరోనా కారణంగా, ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించడం లేదు. వైరల్ అవుతున్న పోస్ట్‌ నకిలీ. అపరిచిత లింక్‌పై క్లిక్ చేయడం ఆర్థికంగా నష్టదాయకమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో పోలీసులు సమీర్ ఖాన్ అనే కాంగ్రెస్ లీడర్ ని అరెస్ట్ చేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఉన్న ఫోటో మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఫోటో. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతనికి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచారానికి సంబంధం లేదు

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఈ సగం కాలిపోయిన శవం ఫోటో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన కి సంబంధించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని ఫోటో ధార్ ‌జిల్లా (మధ్యప్రదేశ్) లో జరిగిన ఒక మహిళ హత్య కి సంబంధించింది. గొడవల కారణంగా ఫోటోలోని మహిళని గోవింద్, సోహన్ అనే ఇద్దరు యువకులు చంపినట్టు ఆరోపించబడింది. కొందరు ఆ యువతిని రేప్ చేసి చంపారు అని పోస్ట్ చేసారు, కానీ ఆ హ…

Checked by FACTLY6 Oct 2020India
Social media posts

“Felicitation video of Hathras rape victim”

FACTLY rated this: FALSE

FACTLY says: The video in the post shows ‘Safe Shop India’ e-commerce company associate being felicitated by her company staff. It has nothing to do with the Uttar Pradesh Hathras rape victim

Checked by Fact Crescendo6 Oct 2020IndiaMalayalam
Social media posts

“RSS പ്രവര്‍ത്തകര്‍ ഒരു ദളിത്‌ IAS ഓഫീസറെ വെട്ടി കൊല്ലുന്ന ദൃശ്യങ്ങള്‍.”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: വീഡിയോ നാഗ്പൂറില്‍ ചൂതാട്ട കേന്ദ്രങ്ങള്‍ നടത്തുന്ന കിഷോര്‍ ഏലിയാസ് ബാല്യ ബിനെകരുടെ കൊലപാതകത്തിന്‍റെ സി.സി.ടി.വി. ദൃശ്യങ്ങളാണ്.

Checked by Vishvas News5 Oct 2020IndiaHindi
Social media posts

“केबीसी चा कथित ज्यात २५ लाख रुपयांची लॉटरी लागते तो व्हायरल दावा मिळाला आहे. आमच्या वाचकांनी या मागचं सत्य जाणून घेण्यास आम्हाला संपर्क केला.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: वॉट्सऐप वर केबीसी च्या नावे व्हायरल होत असलेला मेसेज ज्यात सांगण्यात येत आहे कि लोकांना २५ लाख रुपयांची लॉटरी लागू शकते, तो मेसेज खोटा आहे. या फसवेगिरीला बाली पडल्यास लोकांचे आर्थिक नुकसान हू शकते.

Checked by FACTLY5 Oct 2020IndiaTelugu
Social media posts

“తాజగా విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘యూనివ‌ర్శిటీ’ హోదాను ర‌ద్దు చేసిన యూజీసీ”

FACTLY rated this: FALSE

FACTLY says: విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ (‘Deemed to be University’) హోదాని యూజీసీ రద్దు చేయలేదు. కేవలం వాటి పేర్లలో ‘యూనివర్సిటీ’ పదం వాడొద్దని చెప్పింది. కావాలంటే, ‘Deemed to be University’ అని బ్రాకెట్స్ లో రాసుకోవచ్చని…