“మహారాష్ట్రలో శివ సేన గుండాలు IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేస్తున్న వీడియో”
FACTLY says: వీడియోలో IDBI బ్యాంకు మేనేజర్ పై దాడి చేస్తున్నది మహారాష్ట్ర లోని బుల్దాన జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, శివ సేన పార్టీ కార్యకర్తలు కాదు. రైతులకి రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే నెపంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాపూర్ నగరంలోని…