Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY13 Sep 2020IndiaTelugu
Social media posts

“ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టుల వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆ వీడియోలో ఉన్నది గ్రామస్తులు అని, కొత్తగా నిర్మించిన రోడ్డు ని తవ్వటానికి కొందరు మావోయిస్టులు వారిని తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రోన్ సహాయంతో ఆ వీడియోని తీసినట్టు అధికారులు తెలిపారు. FACTLY తో మాట్లాడుతూ సుక్మా జిల్లా ఎస్పీ కూడా ఆ వీడియోల…

Checked by Youturn12 Sep 2020IndiaTamil
Social media posts

“ஊரடங்கு உத்தரவை பயன்படுத்தி குஜராத்தில் 19 வயது பெண்ணை அடைத்து வைத்து, பாலியல் செய்த 3 பேரை ஆண்குறியிலேயே சுட்டதற்காக இந்த காவலதிகாரி டிஸ்மிஸ் செய்யப்பட்டார். இவர் செய்தது தவறுதானே ?”

Youturn rated this: Fake
Checked by FACTLY12 Sep 2020IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లలకు, తండ్రి ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు దాటకుంటే, ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ఇస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లలకు, తండ్రి ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు దాటకుంటే, ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ఇస్తుంది

Checked by FACTLY12 Sep 2020IndiaTelugu
Social media posts

“కంగనా రనౌత్ కి రక్షణగా కర్ణి సేన ఆయుధ ప్రదర్శన చేస్తూ ముంబైలో చేసిన ర్యాలీ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని వీడియో 2018లో రాజా హరి సింగ్ పుట్టినరోజు సందర్బంగా జమ్మూలో చేసిన ర్యాలీకి సంబంధించినది. ఫేస్బుక్ లో షేర్ చేసిన మరొక వీడియో కూడా 2018 నుంచి ఇంటర్నెట్ లో ఉంది. కావున, ఈ వీడియోలు కంగనా రనౌత్ రక్షణ కోసం బయలుదేరిన కర్ణి సేన ర్యా…

Checked by Vishvas News11 Sep 2020IndiaHindi
Social media posts

“कंगना_को नया स्टूडियो बनाने के लिये। #अम्बानी_परिवार 200 करोड़ की मदद करेगा✍🏻 नीता अंबानी। अंम्बानी परिवार को साथ देने के लिये आभार। #जय_मां_भवानी_जय_राजपुताना”

Vishvas News rated this: FALSE

Vishvas News says: विश्‍वास न्‍यूज की पड़ताल में अंबानी परिवार के नाम पर वायरल ट्वीट फर्जी साबित हुआ। अंबानी परिवार ने कंगना रनोट को 200 करोड़ रुपये देने का कोई ऐलान नहीं किया है।