“రఫేల్ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్రమంలో రఫేల్ విమానం పై ‘ఓం’ మరియు ‘స్వస్తిక్’ రాస్తున్న రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఫోటో”
FACTLY says: పోస్ట్ లోనిది ఒక ఎడిటెడ్ ఫోటో. గత సంవత్సరం ఫ్రాన్స్ లో రాజనాథ్ సింగ్ రఫేల్ పై ‘ఓం’ రాసినప్పటి ఫోటోని తీసుకొని, భారత్ లో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో తీసిన ఫోటోపై అమర్చారు. రఫేల్ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్ర…