Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY26 Aug 2020IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల పేర్లు, బ్లడ్ గ్రూప్లు మరియు ఫోన్ నెంబర్లు”

FACTLY rated this: FALSE

FACTLY says: అవే పేర్లు, బ్లడ్ గ్రూప్లు మరియు ఫోన్ నెంబర్లతో కూడిన మెసేజ్ 2016 నుండి రక్తదానం చేసే వారి లిస్టుగా ఇంగ్లీష్ లో షేర్ అవుతుంది. ఇప్పుడు అదే లిస్టు ప్లాస్మా దానం చేసే వారి వివరలుగా షేర్ చేయబడుతుంది

Checked by Vishvas News26 Aug 2020IndiaTelugu
Social media posts

“ఇలాంటి సిగ్గుమాలిన పని ఒక్క కాంగ్రెస్ వాది మాత్రమే చేయగలడు. కాంగ్రెస్‌ నాయకుడు ఫరూఖ్‌ ఇమామ్‌ హుస్సేన్‌ దళిత మహిళ దుస్తులను అవమానకరంగా తొలగించారు.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో భోజ్‌పురి చిత్రంలోని సన్నివేశంలో ఉన్న వ్యక్తి ఒక కాంగ్రెస్ నాయకుడిగా కొంతమంది వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. వైరల్ పోస్ట్ నకిలీ అని తేలింది.

Checked by Youturn26 Aug 2020IndiaTamil
Asokan V

“இது நியூசிலாந்தில் இருந்து வந்த காட்சி… நாம் நமது கலாச்சாரத்தை மறந்து கொண்டிருக்கிறோம். வெளி நாட்டில் நம் கலாச்சாரத்தை கடைபிடித்துக் கொண்டிருக்கிறார்கள்..! வாழ்த்துக்கள்.”

Youturn rated this: Fake
Checked by FACTLY26 Aug 2020IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ లో ట్రక్కు పై అయోధ్య రామ మందిరం ఫోటోలను ప్రదర్శిస్తున్నప్పుడు తీసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియోని సిడ్నీ (ఆస్ట్రేలియా) లో తీసారు; ఇజ్రాయిల్ లో కాదు. సిడ్నీ లోని స్వామి నారాయణ మందిరం దగ్గర ఆ వీడియోని తీసారు.