Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY10 Aug 2020IndiaTelugu
Social media posts

“కోజికోడ్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదం దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోనివి నిజమైన దృశ్యాలు కావు. అది ఒక సిములేషన్ వీడియో. ప్రమాదం ఎలా జరిగిందో అంచనా వేస్తూ రూపొందించిన ఒక యానిమేటెడ్ వీడియో మాత్రమే.

Checked by FACTLY10 Aug 2020IndiaTelugu
Social media posts

“వీడియోలో బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి పై హోర్డింగు పడే సంఘటన జీహెచ్ఎంసీ (హైదరాబాద్) లో జరిగింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియోకి, జీహెచ్ఎంసీ (హైదరాబాద్) కి అసలు సంబంధం లేదు. ఆ సంఘటన కరాచీ (పాకిస్తాన్) లో జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని పాకిస్తాన్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి

Checked by Vishvas News10 Aug 2020IndiaHindi
Social media posts

“नेटफ्लिक्स पर पेमेंट डीटेल्स अपडेट करने के लिए किए गए ईमेल वाला वायरल मैसेज”

Vishvas News rated this: FALSE

Vishvas News says: नेटफ्लिक्स पर पेमेंट डीटेल्स अपडेट करने के लिए किए गए ईमेल वाला वायरल मैसेज एक स्कैम है। यह लोगों की निजी जानकारी चुराने की नीयत से बनाया गया है।

Checked by FACTLY9 Aug 2020IndiaKannada
Social media posts

“ಮೂತ್ರಪಿಂಡಗಳ ಕಳವಿಗಾಗಿ ಕೋವಿಡ್-19 ನೆಪದಲ್ಲಿ 125 ರೋಗಿಗಳನ್ನು ಕೊಂದು ಮೊಸಳೆಗಳಿಗೆ ಆಹಾರ ನೀಡಿದ ವೈದ್ಯರನ್ನು ದೆಹಲಿ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಚಿತ್ರದಲ್ಲಿ ತೋರಿಸಲಾಗಿರುವ ವೈದ್ಯನನ್ನು (ದೇವೇಂದ್ರ ಶರ್ಮಾ) ದೆಹಲಿ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದು ನಿಜ. ವೈದ್ಯರು ಸರಣಿ ಕೊಲೆಗಾರರಾಗಿದ್ದರು. ಅವರು 1994-2004ರ ಅವಧಿಯಲ್ಲಿ ಸುಮಾರು 125 ಅಕ್ರಮ ಮೂತ್ರಪಿಂಡ ಕಸಿ ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಅಪರಾಧ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದರು. ಅವರ…

Checked by FACTLY9 Aug 2020IndiaTelugu
Social media posts

“బ్రేకింగ్ న్యూస్: స్వల్ప అస్వస్థత తో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటోల్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్ పాతది. ఆ వీడియోని ‘హెచ్ఎంటీవీ’ వారు జనవరి 2020 లో పోస్ట్ చేసారు. తాజాగా కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు