Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY22 May 2025IndiaTelugu
Social media posts

“మే 2025లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడ్డ సూసైడ్ బాంబర్ యొక్క ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో ఆఫనిస్తాన్లో 2010లో పట్టుబడ్డ ఒక సూసైడ్ బాంబర్‌కి సంబంధించినది. అలాగే మే 2025లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇటువంటి దాడులను చేసినట్లు అధికారిక సమాచారం లేదు. అయితే వైరల్ పోస్టులో పేర్కొన్న వివరాలు 26 డిసెంబర్ 2018న …

Checked by FACTLY22 May 2025IndiaTelugu
Social media posts

“తన మాజీ భర్త తండ్రిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్న బుర్ఖా ధరించిన మహిళ యొక్క వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన సంఘటన కాదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని అశ్వని పాండే అనే యూట్యూబ్ ఛానెల్లో 28 ఏప్రిల్ 2025న అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోని కేవలం వినోదం కోసమే చిత్రీకరించినట్లు అందులో పేర్కొన్నారు.

Checked by FACTLY22 May 2025IndiaTelugu
Social media posts

“భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న ఈ వైరల్ ఫోటోలు అసలైన ఫోటోలను ఎడిట్ చేస్తూ రూపొందించారు. అసలైన ఫోటోలలో ఉన్న మహిళల ముఖాలను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముఖంతో మార్ఫింగ్ చేయడం ద్వారా ఈ వై…

Social media posts

“A photo shows Jyoti Malhotra with former Uttar Pradesh Chief Minister and Samajwadi Party (SP) chief Akhilesh Yadav, suggesting her association with the SP.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral photo is digitally altered. The original photo is from January 2017, during the release of the Samajwadi Party manifesto for the Uttar Pradesh Assembly elections, in which Akhilesh Yadav is seen with his wife …

Checked by FACTLY21 May 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం ఏర్పాటు కోసం నిరసన చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు సింధు (Indus) నదిపై ఆరు కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2025లో సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. అయితే, రిపోర్ట్స్ ప్రకారం సింధ్ ప్రావిన్స్ ప్రజలు స్వతంత్ర సింధుదేశం డిమాండ్ చేస్తూ పల…