Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by Youturn6 May 2025IndiaTamil
Social media posts

“நான் போரை விரும்பவில்லை அமைதியை தான் விரும்புகிறேன் இருந்தாலும் ஒருவேளை பாகிஸ்தான் இந்தியாவை தாக்கினால் நான் இந்தியா பக்கம் நிற்பதுடன் பாகிஸ்தானை அழிக்கவும் செய்வேன் ஏனெனில் எனக்கு இந்திய மக்களை மிகவும் பிடிக்கும். - அமெரிக்க ஜனாதிபதி டொனால்ட் டிரம்ப்!”

Youturn rated this: fake
Checked by FACTLY6 May 2025IndiaTelugu
Social media posts

“పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత హిమాలయాల వద్ద, చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది. చైనా మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల ప్రకారం చైనీస్ సైన్యం నిర్వహించిన ఒక ‘కంబాట్ షూటింగ్ అసెస్మెంట్’ను ఈ వీడియో చూపిస్తుంది.

Checked by FACTLY6 May 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ భూభాగంలో భారత భద్రతా దళాలు ‘భారత జాతీయ జెండా’ను ఎగురవేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలపై ఇటీవల ఏప్రిల్ 2025లో భద్రత దళాలు భారతదేశ జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది. అంతేక…

Checked by FACTLY5 May 2025IndiaTelugu
Social media posts

“పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఫిబ్రవరి 2016 నాటిది, ఒక అమెరికా ఎన్నికల ర్యాలీలో తీసింది. 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగానికి ప్రతిస్పందనగా, తన 2016 ప్రత్యర్థి మార్కో రూబియో వింతగా/ ఇబ్బందికరంగా నీరు తగిన సంఘటనను డోనాల్డ్ ట్ర…

Checked by FACTLY5 May 2025IndiaTelugu
Social media posts

“డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, కె.బి. హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: అంబేడ్కర్, RSS వ్యవస్థాపకుడు హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటో ఫేక్. ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా సృష్టించబడింది. అలాగే వైరల్ ఫోటోను ‘క్రిస్టోఫర్ జెమిని’ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ పేరుతో భారతద…

Checked by FACTLY5 May 2025IndiaTelugu
Social media posts

“భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు భారత సైన్యం/భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో ఇరాక్‌కు చెందింది. ఏప్రిల్ 2017లో ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌లో ఇరాకీ జెండాను తొలగించడానికి ప్రయత్నిస్తున్న ISIS ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఇరాకీ సైన్యం చేసిన…