Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 May 2019IndiaTelugu
Social media posts

“అయోధ్య రాం మందిరం మరియు బాబ్రీ మసీదు పై ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది. భారతదేశ సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని పౌరులకు అప్పగించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: సుప్రీం కోర్టు అయోధ్య మందిరం-మసీదు భూమి కేసులో ఎటువంటి ఆన్లైన్ పోల్ నిర్వహించట్లేదు. పోస్ట్ లో ఇచ్చిన లింక్ ఓక ఫేక్ పోల్

Checked by FACTLY21 May 2019IndiaTelugu
Social media posts

“బీజీపీ దేశంలోని ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యిందని చెప్పడానికి పోస్ట్ లోని ఫొటోనే నిదర్శనం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటోని శ్రీలంకలో తీసారు. శ్రీలంకలో ఒసారియ అనే వస్త్రాధరణ సాంప్రదాయాన్ని చూపెట్టడానికి తను అలా వేసుకుంది