“స్వీడన్ కి చెందిన పత్రిక అభినందన్ ని పాకిస్తాన్ విడిచిపెట్టడానికి గల కారణాలతో కూడిన ఒక కథని ప్రచురించింది.”
FACTLY rated this: FALSE
FACTLY says: పోస్ట్ లో చెప్పిన దాన్ని ఏ స్వీడన్ పత్రిక ప్రచురించలేదు. పోస్ట్ లో చివరగా ఇచ్చిన ట్విట్టర్ అకౌంట్ కూడా ఇప్పుడు లేదు