“కన్నయ్య కుమార్ బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం తీవ్రవాది అఫ్జల్ గురు ఫోటో తన ప్రచార వాహనం మీద పెట్టుకొని ప్రచారం చేసాడు”
FACTLY rated this: FALSE
FACTLY says: కన్నయ్య కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన అసలు ఫోటో చూస్తే అఫ్జల్ గురు ముఖం ఉన్న దగ్గర సీపీఐ చిహ్నం ఉంటుంది