Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“குஜராத்தில் கார் இடம் மாற்றி பார்க்கிங் செய்ததால் ஒரு முஸ்லீம் சகோதரனை மோடியின் ஆர்எஸ்எஸ், பிஜேபி தீவிரவாதிகள் கொடுக்கும் பரிசு. இது தான் மோடியின் புதிய இந்தியா.”
“గత ఐదేళ్ళ మోడీ ప్రభుత్వంలో కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులు జరగలేదు.”
“బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ లో అమిత్ షా అద్వానీని అగౌరవపరిచారు”
“గత ఐదేళ్ళ మోడీ ప్రభుత్వంలో కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులు జరగలేదు”
FACTLY says: లోక్ సభ లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం గత ఐదేళ్ళ లో కూడా ఉగ్రవాదులు కాశ్మీర్ దాటి భారతదేశంలో దాడులు చేసారు. ఉదాహరణకి పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రవాద దాడి తీసుకోవచ్చు. కావున పోస్ట్ లో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను…
“బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ లో అమిత్ షా అద్వానీని అగౌరవపరిచారు”
FACTLY says: బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్ -2014 సమయంలో చిత్రీకరించిన వీడియోని చూసినట్లయితే అందులో అమిత్ షా అద్వానీని కించపరచినట్లుగా ఎక్కడా లేదు
“దక్షిణాఫ్రికాలోని టోగో దగ్గర ఆకాశం నుంచి భూమి మీదకు ఒకే ప్రదేశంలో బిందెలోనుంచి నీళ్లు పోసిన్నట్టు ధార పడింది. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేం కావాలి”
FACTLY says: అది ఆకాశం నుంచి భూమి మీదకు పడుతున్న నీటి ధార కాదు. కింది నుంచే పగిలిన పైప్ వల్లనో, లేదా ఒక ‘హాట్ స్పీరింగ్’ నుంచి ఎగిరి పడుతున్న నీళ్లు. ఇటువంటి వీడియో లు 2015 నుంచి చెలామణీ లో ఉన్నాయి