Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY16 Apr 2019IndiaTelugu
Social media posts

“మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ మరణించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: టీ.ఎన్.శేషన్ భారతీయ ఎన్నికల చరిత్ర లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి తనకు ఏమైనా జరిగితే ప్రముఖ వార్తా పత్రికలు దాన్ని ప్రచురించేవి. కానీ ఎక్కడా కూడా తను మరణించిన వార్త దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా టీ.ఎన్.శేషన్ మరణించలేదు

Checked by Vishvas News16 Apr 2019IndiaHindi
Social media posts

“गौतम गंभीर के बाद महेंद्र सिंह धोनी भी हुए भाजपा में शामिल”

Vishvas News rated this: FALSE

Vishvas News says: हमारी पड़ताल में पाया गया कि क्रिकेटर महेंद्र सिंह धोनी के बीजेपी को ज्वाइन करने के दावे में कुछ भी सच्चाई नहीं है, ये पूरी तरह से फेक सूचना है।

Checked by FACTLY16 Apr 2019IndiaTelugu
Social media posts

“గత ఐదేళ్ళ మోడీ పాలనలో భారీగా పెరిగిన మోడీ మిత్రుల (అనిల్ అంబానీ, బాబా రాందేవ్, అమిత్ షా, జయ్ షా) ఆస్తులు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వ్యక్తుల (అమిత్ షా మరియు అనిల్ అంబానీ) అధికారిక ఆస్తి వివరాలు గత ఐదు సంవత్సరాలలో ఎంత మారిందో పోల్చి చూడగా పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజము లేదని తెలుస్తుంది

Checked by Youturn16 Apr 2019IndiaTamil
Social media posts

“இந்திரா காந்தியின் உண்மையான பெயர் மைமுனா பேகம் என்பதும் அவரது கணவர் பெரோஸ்கான் என்பதும் இந்திரா மதம் மாறிய முஸ்லீம் என்பதும் அப்படி இந்துக்களை ஏமாற்ற இந்திராகாந்தி என பெயரை மாற்றினார் என்பதும் நமக்கு எத்தனை பேருக்கு தெரியும் ?”

Youturn rated this: Fake