“Claim bjp siliguri rally crowd over 10 lakh”
Fact Crescendo rated this: Fact Crescendo Rating FALSE
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
FACTLY says: పవన్ కళ్యాణ్ షూస్ వేసుకొని నడవలేదు. ఒరిజినల్ ఫోటోని ఫోటోషాప్ చేసి షూస్ పెట్టారు
FACTLY says: ప్రైవేటు ఇంట్లో EVM బాక్స్ దొరికిన మాట నిజమే, కానీ అది గత సంవత్సరం రాజస్తాన్ లోని పాలీ లో దొరికింది.
FACTLY says: PARC ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ లో ఇవ్వబడిన చిరునామా ఆధారంగా ఇంటర్నెట్లో వెతికినప్పుడు అటువంటి పేరుతో ఏ సంస్థ కూడా కనుగొనబడలేదు మరియు అందులో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా వారు స్పందించలేదు